పగిడ్యాల మండలం నెహ్రూనగర్ గ్రామానికి చెందిన వైసిపి నాయకులు నంద్యాల పార్లమెంట్ టిడిపిఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో శనివారం టిడిపిలో చేరారు. వారికి శివానందరెడ్డి టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలుగు స్థానిక టిడిపి నాయకులు లోకానంద రెడ్డి పగిడ్యాల మండలం నెహ్రూనగర్ గ్రామానికి స్థానిక టిడిపి నాయకులు లోకానంద రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.