తిరుమలలో ప్రత్యేకంగా 8 ప్రథమ చికిత్స కేంద్రాలు

77చూసినవారు
తిరుమలలో ప్రత్యేకంగా 8 ప్రథమ చికిత్స కేంద్రాలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ వైద్య విభాగం చర్యలు చేపడుతోంది. నూతనంగా 8 ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఇప్పటికే తిరుమల, తిరుపతిలో శాశ్వతంగా ఆరు డిస్పెన్సరీలు, ఆరు ప్రథమ చికిత్స కేంద్రాల్లో ఉద్యోగులు, స్థానికులకు తితిదే వైద్య సేవలు అందిస్తోంది.

సంబంధిత పోస్ట్