అట్టహసంగా నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ ఎన్నికలు

62చూసినవారు
నెల్లూరు ప్రింటర్స్ అసోషియేషన్ ఏర్పడి సుమారు 10 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని శివం హోటల్లో తొలిసారి అసోసియేషన్ కు ఎన్నికలు జరిగాయి. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కేశవరావు , ప్రస్తుతం అధ్యక్షులు జి. ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో
జరిగిన ఎన్నికల్లో 78% పోలింగ్ సాగింది. ఎన్నికల సందర్భంగా ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్