సీపీఎం అభ్యర్థి మూలం రమేష్ నామినేషన్

66చూసినవారు
సీపీఎం నెల్లూరు నగర నియోజకవర్గ అభ్యర్థిగా మూలం రమేష్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఏబీఎమ్ కాంపౌండ్ నుండి కార్పొరేషన్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ నేత నెల్లూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొప్పుల రాజు, డిసిసి అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్