నెల్లూరు: నిర్దేశించిన గడువులోపు పరిష్కారం అందించండి

57చూసినవారు
నెల్లూరు: నిర్దేశించిన గడువులోపు పరిష్కారం అందించండి
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో అందుకున్న స్థానిక సమస్యలను నిర్దేశించిన గడువులోపు మాత్రమే శాశ్వత పరిష్కారం అందించాలని అధికారులను కమిషనర్ సూర్యతేజ ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో నిర్వహించారు. కమిషనర్ సూర్యతేజ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్