నెల్లూరు: విధులు బహిష్కరించిన గిరిజన గురుకుల ఉపాధ్యాయులు

63చూసినవారు
రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని గురుకుల ఉపాధ్యాయులు విధులను బహిష్కరించి నెల్లూరు ఐటిడిఎ కార్యాలయం వద్ద శనివారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమణ, తార మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్