అన్నం బదులు చపాతీలు తింటున్నారా?

77చూసినవారు
అన్నం బదులు చపాతీలు తింటున్నారా?
నేటి కాలంలో చాలామంది అన్నం బదులు చపాతీలు తింటున్నారు. చపాతీల్లో గ్లూటెన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కడుపుకు సంబంధించిన సమస్యలొస్తాయి. థైరాయిడ్ ఉన్నవారు చపాతీ తీసుకోవడం వల్ల ఇంకా సమస్య పెరుగుతుంది. దీనిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల బరువు పెరుగుతారు. ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయాలతో కలిపి చపాతీలను మితంగా తీసుకోవడం మంచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్