కొబ్బరి నీరు ఎక్కువగా తాగుతున్నారా?.. అయితే జాగ్రత్త

76చూసినవారు
కొబ్బరి నీరు ఎక్కువగా తాగుతున్నారా?.. అయితే జాగ్రత్త
కొబ్బరి నీరు ఆరోగ్యానికి అమృతం లాంటిందని వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఏదైనా స‌రే అతిగా తీసుకుంటే అనర్థదాయ‌క‌మేన‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొబ్బరి నీరు విషయంలోనూ ఇది వర్తిస్తుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరి నీరు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు ప్ర‌భావితం అవుతాయి. ఇక కిడ్నీసమస్యలు, అలర్జీతో బాధపడుతున్న వ్యక్తులు వైద్యుల సలహా మేరకే కొబ్బరి నీరు తాగడం మంచిది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్