కూలిన వంతెన... నిలిచిన రాకపోకలు

58చూసినవారు
కూలిన వంతెన... నిలిచిన రాకపోకలు
మనుబోలు మండలం లోని పిడూరు గ్రామంలోని సీతారామపురం గిరిజన కాలనీ వద్ద ఉన్న వంతెన మీదుగా కట్టెల లోడుతో భారీ వాహనం వెళ్లడంతో ఆదివారం కుప్పకూలింది. దీంతో పిడూరు, లక్ష్మీనరసింహపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 40 సంవత్సరాల క్రితం నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరింది. దీంతో అటుగా భారీ వాహనం రాకపోకలు సాగించడంతో కూలిపోయిందనీ స్థానికులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్