వైభవంగా గంగమ్మకు నెలపొంగళ్ళ మహోత్సవం

69చూసినవారు
వైభవంగా గంగమ్మకు నెలపొంగళ్ళ మహోత్సవం
మనుబోలు చెరువు కట్టపై వెలసి ఉన్న గంగమ్మ పరమేశ్వరి అమ్మవారికి బుధవారం యాదవ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నెల పొంగళ్ల మహోత్సవం నిర్వహించారు. ఏటా ఉగాది పండుగనాడు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను నిర్వహిస్తారు. ఆ తర్వాత నెలకు పొంగళ్ళు పెట్టి మ్రొక్కులు తీర్చుకుంటారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం ఇందులో భాగంగా బుధవారం నెలపొంగళ్లు పెట్టి అర్చకులు కుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్