పొదలకూరు: దొంగతనం చేసిన కేసులో రెండేళ్ల జైలు

83చూసినవారు
పొదలకూరు: దొంగతనం చేసిన కేసులో రెండేళ్ల జైలు
మహిళను బెదిరించి బంగారు నగలు అపహరించుకెళ్లిన కేసులో ఇద్దరికి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయాధికారి బుధవారం తీర్పు వెల్లడించారు. బిరదవోలు పంచాయతీ పరిధిలోని చెర్లోపల్లి గ్రామ సమీపంలో 2019లో ఓ మహిళ పశువులను మేపుకొంటుండగా కడివేటి సునీల్, బాబులు ఆ మహిళను బెదిరించి బంగారు నగలు అపహరించుకెళ్లారు. కేసు విచారణలో సాక్షాదారాలతో నేరం రుజువు కావడంతో వారికి రెండేళ్ల జైలు శిక్ష విధించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్