నెల్లూరు: బడ్జెట్ బహిరంగ చర్చకు కాకాణి సవాల్

83చూసినవారు
నెల్లూరు: బడ్జెట్ బహిరంగ చర్చకు కాకాణి సవాల్
బడ్జెట్ పై బహిరంగ చర్చకు సీఎం చంద్రబాబు తో సహా మంత్రులకు కాకాణి సవాల్ విసిరారు. గురువారం నెల్లూరు నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసే అవకాశం లేనేలేదని పేర్కొన్నారు. అందుకు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరే నిదర్శనమని చెప్పారు. ఈ సమావేశంలో సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్