జలదంకులు అక్రమంగా విక్రయిస్తున్న 31 మద్యం బాటిల్లు స్వాధీనం

70చూసినవారు
జలదంకులు అక్రమంగా విక్రయిస్తున్న 31 మద్యం బాటిల్లు స్వాధీనం
జలదంకి మండలంలో అక్రమంగా ధిక్కరిస్తున్న 31 మద్యం బాటిలను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. జలదంకి మండల కేంద్రంలోని ఓ కల్యాణ మండపం వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో ఎస్సై లతప్పున్నీసా సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. మోటుపల్లి కోటయ్య అనే వ్యక్తి నుంచి 31 మద్యం బాటిల్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అతనిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్