ఉదయగిరి: ఊపందుకున్న ఆనకట్ట అభివృద్ధి పనులు

71చూసినవారు
ఉదయగిరి ఆనకట్ట అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ. 9 కోట్ల ఉపాధి హామీ నిధులతో ఈ పనులు ప్రారంభించారు. గత ప్రభుత్వం హాయంలోనే కొంతవరకు పనులు జరిగినప్పటికీ తర్వాత ఆగిపోయాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చొరవతో ఈ పనులు ఊపందుకున్నాయి. ఆనకట్ట చుట్టు రాతితో కట్టడం, ఫినిషింగ్ వాల్, లైట్లు ఏర్పాటుచేసి సుందరీకరణగా తీర్చిదిద్దనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you