సమగ్ర శిక్ష లో పని చేసే ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి

70చూసినవారు
సమగ్ర శిక్ష లో పని చేసే ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి
రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మే, జూన్ నెల జీతాలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష పరిధిలో కాంట్రాక్ట్ సిబ్బంది, ఐఈ ఆర్పీలు, మెసెంజర్లు, విద్యాశాఖ కార్యాలయ కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని తెలిసిందన్నారు.

సంబంధిత పోస్ట్