ధర్మవరంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇచ్చిన మంత్రి

60చూసినవారు
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదివారం ధర్మవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా కొంతమంది బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి తన కార్యాలయంలో అందించారు. అనంతరం వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలను మంత్రి కలుసుకొని వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్