టైరు పంక్చర్ అయ్యి ధర్మవరంలో స్తంభాలను ఢీకొన్న కారు

82చూసినవారు
కారు టైరు పంచరై కరెంటు స్తంభాలను ఢీకొన్న ఘటన ధర్మవరంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు వివరాల మేరకు. ధర్మవరం నుంచి అనంతపురం వెళుతుండగా కారు టైరు పంచరై రెండు స్తంభాలను ఢీకొంది. దీంతో ఒక స్తంభం కారుపై వాలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని స్థానికులు పేర్కొన్నారు. ఘటన పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్