కక్కలపల్లి లో ఉన్న నడిమి వంకను పరిశీలించిన జిల్లా అధికారులు

52చూసినవారు
కక్కలపల్లి లో ఉన్న నడిమి వంకను పరిశీలించిన జిల్లా అధికారులు
రాప్తాడు నియోజకవర్గం కక్కలపల్లి కాలనీలో ఉన్న నడిమి వంకను బుధవారం కలెక్టర్ వినోద్ కుమార్, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, పరిటాల సునీత అధికారులతో కలిసి పరిశీలించారు. వంకకు రెండు వైపులా ఉన్న ఆదర్శనగర్ తో పాటు సుమారు 8 కాలనీల ప్రజలు వరద సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే వివరించారు. రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్