శాంతి భద్రతల విషయంలో రాజీ పడకండి: ఎమ్మెల్యే బాలకృష్ణ

76చూసినవారు
శాంతి భద్రతల విషయంలో రాజీ పడకండి: ఎమ్మెల్యే బాలకృష్ణ
హిందూపురంలో శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీపడకూడదని ఎమ్మెల్యే బాలకృష్ణ సూచించారు. శుక్రవారం ఎమ్మెల్యే నివాసంలో జిల్లా ఎస్పీ రత్న, డీఎస్పీ కంజక్షన్, సీఐలు రాజగోపాల్ నాయుడు, ఆంజనేయులు, జనార్దన్, అబ్దుల్ కరీంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేకాట, మట్కా వాటిపై ఉక్కుపాదం మోపాలన్నారు. మీకు ఎలాంటి సహకారమైన అందించడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానన్నారు.

సంబంధిత పోస్ట్