వైద్యం ఖర్చులకు ఆర్థిక సాయం

50చూసినవారు
వైద్యం ఖర్చులకు ఆర్థిక సాయం
శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం మలమీద పల్లి పంచాయితీ కోటూరు గ్రామానికి చెందిన వర్ర సిద్దయ్య పక్షవాతంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న వైసీపీ రాష్ట్ర బీసీ విభాగ ఉపాధ్యక్షులు‌ డాక్టర్ బత్తల హరిప్రసాద్ శనివారం 5 వేల రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో మలమీదపల్లి వైఎస్సార్సీపీ నాయకులు పి భాస్కర్, బత్తల యువసేన సభ్యులు ముబారక్, జెరిపిటి హరి, నాగేశ్వర, వి. భాస్కర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్