కదిరి: ఇళ్ల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోండి.. ఎమ్మెల్యే

50చూసినవారు
కదిరి నియోజకవర్గంలో అర్హులైన నిరుపేదలు ప్రభుత్వ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం కదిరి పట్టణంలోని తన కార్యాలయంలో అయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ డిఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలలల్లో అనేక హామీలు అమలు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్