కదిరి పట్టణంలో జాతీయ పొగాకు నివారణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ కూడలిలో ర్యాలీ చేపట్టారు. పొగాకు వల్ల కలిగే అనార్థాలను ప్రజలకు అధికారులు వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ పొగాకు వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందని దీనివల్ల అనారోగ్యం పాడవుతుందన్నారు.