కళ్యాణదుర్గం: వైభవంగా అయ్యప్పస్వామి మండల పూజా కార్యక్రమం

66చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని విద్యానగర్ కాలనీలో వెలసిన శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో గురువారం ఏకాదశి రోజున శ్రీ అయ్యప్పస్వామి మండల పూజా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. గురుస్వామి వెంకటేశులు, ప్రధానార్చకులు ఆధ్వర్యంలో మండల పూజ కార్యక్రమం సందర్భంగా ప్రాతఃకాల మహాగణపతి పూజ హోమం, మహా మంగళహారతి అయ్యప్పస్వాములకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్