కళ్యాణదుర్గం: జగన్ మూల్యం చెల్లించక తప్పదు: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే

62చూసినవారు
ఆస్తి కోసం వైఎస్ జగన్ తల్లి, చెల్లిని కూడా వదల్లేదని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విమర్శించారు. ఆయన మాట్లాడుతూ. వైసీపీ హయాంలో ఐదు సంవత్సరాలు అరాచక పాలన కొనసాగిందని అన్నారు. ఆస్తి కోసం తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై కోర్టుకు వెళ్లిన జగన్ త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్