శ్రీసత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలో గురువారం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మొదటి నెల జీతాన్ని రూ.1, 70,000 చెక్కు ను మున్సిపల్ అధికారులకు అందించారు. మడకశిర మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలనే కృత నిశ్చయంతో మున్సిపాలిటీ పరిధిలోని నిరుపేద కుటుంబాలకు ఉచిత కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని నా మొదటి నెల జీతాన్ని విరాళంగా అందించారు. మడకశిర అభివృద్ధికి తనవంతు మృతి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.