చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలసిన పెనుకొండ ఎమ్మెల్యే సవితమ్మ

56చూసినవారు
చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలసిన పెనుకొండ ఎమ్మెల్యే సవితమ్మ
విజవవాడ ఉండవల్లి నివాసంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారాచంద్ర బాబు నాయుడుని, నారా భువనేశ్వరిని, జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్ ని సోమవారం పెనుకొండ ఎమ్మెల్యే సవితమ్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సవితమ్మ భర్త వెంకటేశ్వరరావు లు పూల మొక్కలు అందజేసి అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్