పుట్టపర్తిలో అలరించిన జబర్దస్త్ ఆర్టిస్టుల కామెడీ షో

61చూసినవారు
శ్రీ సత్య సాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి లో జబర్దస్త్ ఆర్టిస్టుల కామెడీ షో అలరించింది. దసరా ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తి లోని శిల్పారామం లో శనివారం రాత్రి జబర్దస్త్ ఆర్టిస్టులు బుల్లెట్ భాస్కర్, నరేష్, ఫైమా తదితరులు కామెడీ షో నిర్వహించారు. పుట్టపర్తి తో పాటు సమీప గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కామెడీ షోను వీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్