ఎంఈవో2 పోస్టును మండలపరిషత్ విద్యాశాఖ అధికారిగా పేరు మార్చాలి

80చూసినవారు
ఎంఈవో2 పోస్టును మండలపరిషత్ విద్యాశాఖ అధికారిగా పేరు మార్చాలి
సమగ్ర శిక్ష అభియాన్ లో పని చేస్తున్న ఉద్యోగులకు మే జూన్ నెల జీతాలు చెల్లించాలి. ఎంఈఓ2 పోస్టును మండల పరిషత్ విద్యాశాఖఅధికారిగా పేరు మార్చాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మంగళవారం ఒక ప్రకటనలోకోరారు. వీరికి రొళ్ళ మండల పరిషత్ లోని ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల జీతాల చెల్లింపు తనిఖీ అధికారాలు శాఖపరమైన అన్ని అధికారులను బదలాయించాలని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గౌస్ లాజమ్ మారుతి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్