పుట్టపర్తి: బాల్య వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమం

64చూసినవారు
పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని ఆదర్శ పాఠశాలలో ఐసీడీసఎస్, సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల్య వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలకు జాతీయస్థాయిలో జరిగిన బాల్య వివాహ ముక్తు భారత్ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చూపించారు. అనంతరం సమతా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆదినారాయణ రెడ్డి బాలికలకు బాల్య వివాహాలు చేసుకుంటే జరిగే అనర్థాలను వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్