ఆత్మకూరు వద్ద 24 కేసు ల కర్ణాటక మద్యం స్వాదినం

51చూసినవారు
ఆత్మకూరు వద్ద 24 కేసు ల కర్ణాటక మద్యం స్వాదినం
ఆత్మకూరు మండలం కళ్లం దొడ్డి గ్రామంలో 24 కేసులకు సంబంధించి 2304 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై జాకీర్ ప్రకారం, పక్కా సమాచారం ఆధారంగా పొన్నపాటి మనోహర్ రెడ్డి ఇంటిపై దాడి నిర్వహించగా, ఈ మద్యం టెట్రా ప్యాకెట్లు లభించాయి. మద్యం అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసి, మద్యం టెట్రా ప్యాకెట్లు సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు.
Job Suitcase

Jobs near you