నెల్లూరులో జికా వైరస్ కలకలం

81చూసినవారు
నెల్లూరులో జికా వైరస్ కలకలం
AP: నెల్లూరులో జికా వైరస్ కలకలం రేపింది. మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడుకి జికా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. దాంతో ఆ బాలుడిని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలుడికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వైరస్ నిర్ధారణ తర్వాత బాలుడిని చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. బుధవారం రాష్ట్ర వైద్యుల బృందం వెంకటాపురంలో పర్యటించనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్