అధిక పెన్షన్‌కు సంబంధించి వివరాలు సమర్పించేందుకు EPFO డెడ్‌లైన్ పొడిగించింది. కార్మిక సంఘాల నుంచి వచ్చిన వినతుల మేరకు జనవరి 31వరకు వివరాలు సమర్పించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కార్మిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. వ్యాలిడేషన్ ఆఫ్ ఆప్షన్/ జాయింట్ ఆప్షన్‌కు సంబంధించి ఇప్పటికీ 3.1 లక్షల దరఖాస్తులు ఎంప్లాయర్స్ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించింది. దీంతో ఈ గడువును పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది.