చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే

54చూసినవారు
రాయదుర్గం పట్టణంలోని ఒకటవ వార్డులో మంగళవారం టిడిపి నాయకులు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మహిళలు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 100 రోజుల పాలనలో ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి పరిష్కరించారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్