కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా వేడుకలు

85చూసినవారు
రాయదుర్గంలోని కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్. రఘు రామమూర్తి జెండాను ఎగరవేసి జెండా వందనం చేపట్టారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఎందరో మహానుభావులు వారి ప్రాణాలను అర్పించి మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్