రాయదుర్గం: మద్యం బాటిళ్లు పట్టుకున్న పోలీసులు

67చూసినవారు
రాయదుర్గం: మద్యం బాటిళ్లు పట్టుకున్న పోలీసులు
గుమ్మఘట్ట మండలంలో బెల్ట్ షాపుల మీద పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 60 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బెల్ట్ షాపులు ఎవరూ నిర్వహించరాదని, వైన్ షాప్ ఓనర్లకు కూడా అవగాహన కల్పించారు. భవిష్యత్తులో వైన్ షాప్ ఓనర్ మీద కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్