పుట్లూరు: కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ

72చూసినవారు
పుట్లూరు: కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ
పుట్లూరు మండలంలో పప్పశనగ విత్తన పంపిణీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని మండల వ్యవసాయ అధికారి కాత్యాయని పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని శనగల గూడూరు, వెంగన్నపల్లి, దోసలేడు,
కడవకల్లు, సూరేపల్లి, కోమటికుంట్ల గ్రామాల్లో ఉదయం నుంచి వ్యవసాయ సిబ్బంది రిజిస్ట్రేషన్ చేశారన్నారు. శనివారం 1132 మంది రైతులకు 1573 క్వింటాల విత్తనాలను రిజిస్ట్రేషన్ చేశామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్