నార్పల మండలం శిద్ధరాచర్ల గ్రామపంచాయతీ దుర్గం గ్రామం నందు డ్రైడే ఫ్రైడే కార్యక్రమoలో భాగంగా ఖమ్మంలో ఎక్కడైతే మురుగునీరు ఉన్నదో అక్కడ బ్లీచింగ్ పౌడర్ చల్లించి నీరు ఉన్నచోట అబేట్ మందును చల్లించి దోమల నివారణకు చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా డయేరియా వ్యాధి ప్రబలకుండా పరిశుభ్రతను పాటించాలని గ్రామంలోని ప్రజలకు తెలియజేయడమైనది. సర్పంచ్ స్వాతి రామాంజనేయులు, పంచాయతీ కార్యదర్శి సాకే కుల్లాయప్ప పాల్గొన్నారు.