తాడిపత్రి: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చల్లా గునరంజన్

63చూసినవారు
ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తిగా జస్టిస్ చల్లా గుణరంజన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. జస్టిస్ చల్లా గుణరంజన్ మన జిల్లా వాసి. తాడిపత్రి మండల పరిధిలోని చల్లవారిపల్లి గ్రామంలో జన్మించారు. 10వ తరగతి వరకు తాడిపత్రిలోని అరబిందో శత జయంతి పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. మాజీ ఎమ్మెల్యే చల్లా సుబ్బారాయుడు తమ్ముడు చల్ల నారాయణ కుమారుడే జస్టిస్ గుణరంజన్.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్