నారాయణుడికి ప్రత్యేక పూజలు

74చూసినవారు
నారాయణుడికి ప్రత్యేక పూజలు
ఆషాడమాసం తొలి ఆదివారం సందర్భంగా చిన్నపప్పూరు గ్రామసమీపంలోని పెన్నానది ఒడ్డున వెలసిన అశ్వత్థ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు శింగరబట్టు, గణపతి, అశ్వత్థ నారాయణుడు, శ్రీకృష్ణార్జనులు, సీతారాములు, నవగ్రహాలు, చక్రభీమలింగేశ్వరుడు, శ్రీవల్లి సుబ్ర హ్మణ్యేశ్వర స్వాములను దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్