తాడిపత్రి: పేదల సంక్షేమమే ధ్యేయం

73చూసినవారు
పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తోందని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రిలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ పత్రాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దవడుగూరు మండలం చిన్నవడుగూరు చెందిన పాటిల్ హనుంత్ రెడ్డి అనారోగ్యంతో ఉండగా ఆయన వైద్య చికిత్సల కోసం ఖర్చు చేసిన రూ. 2, 70, 400 విలువ చేసే చెక్కును అందజేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్