ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించాలి

74చూసినవారు
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించాలి
వజ్రకరూరులోని దుకాణాలలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించాలని సర్పంచ్ మోనాలిసా అన్నారు. ఆదివారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనారోగ్య కారణాలు గురించి దుకాణాల యజమానులకు అవగాహనా కల్పించారు. ప్లాస్టిక్ రహిత సంచుల్లోనే వినియోగదారులకు సరుకులు అందించాలి అని ఆమె దుకాణాల యాజమాన్యం వారికి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట పంచాయతీ సెక్రటరీ శ్రీధర్ రావు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్