వజ్రకరూరు: రక్తదానంపై విద్యార్థులకు అవగాహన

83చూసినవారు
వజ్రకరూరు: రక్తదానంపై విద్యార్థులకు అవగాహన
వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలోని శ్రీ వివేకానంద కళాశాలలో బుధవారం జేవీవీ ఆధ్వర్యంలో రక్తదానంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేవీవీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ హరిప్రసాద్ యాదవ్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రక్తదానం ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించాలని అన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని రక్తదానంపై అపోహలు వద్దన్నారు.

సంబంధిత పోస్ట్