వజ్రకరూరు: రూపానాయక్ తండాలో భోగ్ మహోత్సవాలు

81చూసినవారు
వజ్రకరూరు: రూపానాయక్ తండాలో భోగ్ మహోత్సవాలు
వజ్రకరూరు మండలంలోని రూపానాయక్ తండాలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో గురునానక్ సామ సంగ్ మహారాజ్ భోగ మహోత్సవాలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారా సంఘం ప్రతినిధి ఎస్ కే సుబ్రహ్మణ్యం నాయక్ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది కార్తీక మాసంలో గురునానక్ సామా సంగ్ మహారాజ్ గ్రామస్తులు మొత్తం కలిసి మూడు రోజులపాటు మాంసానికి దూరంగా ఉంటూ పూజలు జరపడం ఆనవాయితీ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్