ఆమదాలవలసలో 16 స్వరూపాల గణపతి

78చూసినవారు
ఆమదాలవలస పట్టణంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న వినాయక మండపంలో 16 స్వరూపాలు 16 రోజులు వినాయకుని ఉంచుతారు. కూన నాగు యూత్ కమిటీ ఆధ్వర్యంలో 16 స్వరూపాల గణపతులను చాలా ఆకర్షణయంగా అలంకరించారు. పట్టణంలో ప్రజలు 16 స్వరూపాల గణపతు లు చూడడానికి ఎంతో ఆసక్తిగా పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా వచ్చి గణపతులు దర్శించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్