సేంద్రీయ ఉత్పత్తుల దుకాణం ప్రారంభం

70చూసినవారు
సేంద్రీయ ఉత్పత్తుల దుకాణం ప్రారంభం
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు డివిజన్ బూర్జ మండలం బూర్జ యూనిట్ పరిధిలో పాలకొండ ఏడిఏ రత్నకుమారి అధ్వర్యంలో శ్రీ రామ సహజ మరియు సేంద్రియ ఉత్పత్తులు షాపు పాలకొండలో బుధవారం ప్రారంభం చేయటం జరిగింది. ఈ షాపులో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన సురక్షితమైన, ఆరోగ్యకరమైన, దంపుడు బియ్యం, దేశీయ విత్తనములు, అన్ని రకాల పప్పులు, చిరుధాన్యాలు మరియు పిండి, బెల్లం, కారం, హెర్బల్ పౌడర్లు. మరియు గానుగ నూనె సరళమైన ధరలో లభించును.

సంబంధిత పోస్ట్