ధర్మవరంలో ఉపాధి హామీ పనులపై గ్రామసభ

83చూసినవారు
ధర్మవరంలో ఉపాధి హామీ పనులపై గ్రామసభ
ఎచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామంలో శుక్రవారం గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రుప్ప రమేష్ మాట్లాడుతూ. గ్రామీణ ఉపాధి హామీ పనుల ద్వారా చేపట్టిన పనుల వివరాలను, అదేవిధంగా చేయబోయే వాటి గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్