శ్రీకాకుళం జిల్లా జీసగడo మండలం ఆనందపురం అగ్రహారంలో 100 అడుగుల షిరిడి సాయి బాబా వారి 37యాత్ర మహోత్సవం సందర్భంగా సాయిబాబా గుడి దగ్గర నుంచి బాబా వారి ఊరేగింపు కార్యక్రమo గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు పొందారు.