కుప్పిలి మోడల్ స్కూల్ లో ఎస్ఎంసి ఎన్నికలు

52చూసినవారు
కుప్పిలి మోడల్ స్కూల్ లో ఎస్ఎంసి ఎన్నికలు
ఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్ స్కూల్లో గురువారం ఎస్ఎంసి ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలలో స్కూల్ చైర్మన్ గా దుంప శంకర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా కొణతం లక్ష్మి శ్రీధర్ ఎన్నికయ్యారు. మోడ్రన్ పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నాగిరెడ్డి, బిజెపి మండల సెక్రెటరీ కొనతం శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్