ఉత్సాహంగా వినాయక నిమజ్జనం

57చూసినవారు
సంతకవిటి మండలం కొత్తూరు రామచంద్రపురం గ్రామంలో.. ఐదు రోజుల పాటు పూజలు అందుకొన్న గణనాథుడుని భక్తులు బుధవారం సాయంత్రం నిమజ్జనం చేశారు. ప్రత్యేకంగా అలకరించిన వాహనం పై స్వామి వారిని గ్రామ పుర వీధుల్లో ఊరేగించారు. రంగులు జల్లుకుని, కోలాటాలు ఆడుకుంటూ సాంస్కృతిక కార్యక్రమాలతో యువత నృత్యం చేసుకుంటూ నదిలో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్