రైల్వే అండర్ పాసేజ్ వద్ద మురుగునీరు

68చూసినవారు
రైల్వే అండర్ పాసేజ్ వద్ద మురుగునీరు
నరసన్నపేట మండలం చిక్కాలవలస వద్ద రైల్వే అండర్ పాసేజ్ వంతెన కింద నిత్యం మురుగునీటి నిల్వతో ఈ రహదారి మార్గంలో రాకపోకల సమయంలో ఇబ్బందులు పడుతున్నట్లు వాహన చోదకులు వాపోతున్నారు. మండు వేసవిలోనే ఇలా ఉంటే వర్షాకాలంలో పరిస్థితి ఏంటని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం నడిచి వెళ్లేందుకు వీలు లేకుండా ఉందని గ్రామస్థులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్